Fire Accident: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ సమీపంలో అగ్నిప్రమాదం.. 2 స్పేర్‌ కోచ్‌ల్లో మంటలు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలుగడ్డ బావి వద్ద 2 స్పేర్ కోచ్‌ల్లో మంటలు చెలరేగాయి.

Published : 20 Jun 2024 13:28 IST

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలుగడ్డ బావి వద్ద 2 స్పేర్ కోచ్‌ల్లో మంటలు చెలరేగాయి. వాటిలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని