Jogulamba Gadwal: కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురి మృతి

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మంగంపేటలోని కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతిచెందారు.

Updated : 05 Jun 2023 16:04 IST
ఇటిక్యాల: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మంగంపేటలోని కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతిచెందారు. మృతులను ఆఫ్రిన్‌ (17), రిహన్‌ (15), సమీర్‌ (8), నౌసిన్‌ (7)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు