రూ.3 కోట్ల విలువైన వజ్రాలు చోరీ!
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో రూ.3 కోట్ల విలువ చేసే వజ్రాలు చోరీకి గురయ్యాయి. మేనేజర్‌కు అప్పగించాల్సిన వజ్రాలను నమ్మకస్తులైన కార్మికులే ఎత్తుకెళ్లిపోయారని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. కత్రాంగాం పరిధిలోని పటేల్ ఫాలియాలోని డైమండ్ ఫ్యాక్టరీలో ఇద్దరు కార్మికులు చాలా కాలంగా పని చేస్తున్నారు. అదే నమ్మకంతో 1200 క్యారెట్లకు పైగా ఉన్న 3 వజ్రాలను హెచ్‌వీకే సంస్థ మేనేజర్‌కు ఇవ్వాల్సిందిగా నిర్వాహకులు వారి చేతికిచ్చారు. అదే అదునుగా భావించిన సిబ్బంది.. వజ్రాలతో పరారయ్యారు. ఈ వజ్రాల ఖరీదు కనీసం రూ.3 కోట్లు ఉంటుందని యాజమాన్యం తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ పుటేజీల అధారంగా గాలింపు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP ICET results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Vijayasai Reddy: అంతా ఆయన వల్లే.. జైరాం రమేశ్‌పై ఎంపీ విజయసాయి విసుర్లు
-
Sports News
Modi: సింధు.. ఛాంపియన్లకే ఛాంపియన్
-
Politics News
Maharashtra: రేపే మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ..!
-
Sports News
PV Sindhu: కాలి నొప్పి ఉందని భయపడ్డాం.. కానీ అద్భుతంగా ఆడింది: సింధూ తల్లిదండ్రుల ఆనందం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం