
Published : 12 Feb 2020 00:39 IST
వనస్థలిపురంలో దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పరిధి బీఎన్ రెడ్డి నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు వెంకట్ రెడ్డి, నిశితగా గుర్తించారు. తమ చావుకు ఎవరూ బాధ్యులు కారని ఆత్మహత్య లేఖలో దంపతులు వెల్లడించారు. జీవించడం ఇష్టం లేకే చనిపోవడానికి నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Tags :