Updated : 12/02/2020 02:11 IST

ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు

దిల్లీ: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తరఫున మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి గెలిచిన నరేశ్‌ యాదవ్‌ వాహనశ్రేణిపై గుర్తుతెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ  కార్యకర్త ఒకరు చనిపోగా, మరో కార్యకర్త గాయపడినట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నరేశ్‌ యాదవ్‌ ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.   
 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని