విజయవాడలో వైద్యులపై దాడి

నగర శివారులోని ప్రసాదంపాడులో అర్ధరాత్రి మందుబాబులు హల్‌చల్‌ చేశారు. అటుగా కారులో వస్తున్న వైద్యులను అడ్డుకుని వారిపై రాళ్లతో దాడి చేసి

Updated : 01 May 2020 17:41 IST

విజయవాడ: నగర శివారులోని ప్రసాదంపాడులో అర్ధరాత్రి మందుబాబులు హల్‌చల్‌ చేశారు. అటుగా కారులో వస్తున్న వైద్యులను అడ్డుకుని వారిపై రాళ్లతో దాడి చేసి కారును ధ్వంసం చేశారు. బైక్‌పై వస్తున్న మరో వైద్యుడిపై దాడి చేసి అతని ద్విచక్రవాహనం తగులబెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని