
Published : 01 Jul 2020 01:17 IST
గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హన్మకొండ: కత్తితో గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన హన్మకొండలో జరిగింది. స్థానిక అదాలత్ కూడలి వద్ద వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కత్తితో గొంతు కోసుకున్నాడు. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డినే కారణమని వెంకటేశ్వర్లు లేఖ రాశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :