Crime News: శృంగారం వద్దన్నందుకు భార్యను చంపేశాడు

మహారాష్ట్రలో ఓ భర్త శృంగారానికి నిరాకరించిందన్న కోపంతో భార్యను గొంతు నులిమి చంపేసి మృతదేహాన్ని కాల్చేశాడు. శుక్రవారం ఈ దారుణం జరిగింది. మృతురాలి పేరు మాయగా పోలీసులు గుర్తించారు.

Published : 09 Jan 2023 07:42 IST

మహారాష్ట్రలో ఓ భర్త శృంగారానికి నిరాకరించిందన్న కోపంతో భార్యను గొంతు నులిమి చంపేసి మృతదేహాన్ని కాల్చేశాడు. శుక్రవారం ఈ దారుణం జరిగింది. మృతురాలి పేరు మాయగా పోలీసులు గుర్తించారు. యవత్మాల్‌ జిల్లాలోని పోఫాలీ పోలీస్‌స్టేషను పరిధిలో ఈ ఘటన జరిగింది. భర్త సంజయ్‌ సఖ్రే (36)ను నిందితుడిగా తేల్చారు. అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని