అక్రమంగా మద్యం తరలిస్తున్న గ్రామ వాలంటీరు అరెస్టు

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన బూరాడ సుందరనారాయణ(బుజ్జి) అనే గ్రామ వాలంటీరును శనివారం అక్రమంగా మద్యం తరలిస్తుండగా అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఎం.గోవింద్‌ తెలిపారు.

Published : 19 Mar 2023 05:20 IST

కొత్తూరు, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన బూరాడ సుందరనారాయణ(బుజ్జి) అనే గ్రామ వాలంటీరును శనివారం అక్రమంగా మద్యం తరలిస్తుండగా అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఎం.గోవింద్‌ తెలిపారు. అతన్నుంచి 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. మండలంలోని సిరుసువాడకు చెందిన మల్లా ఫాల్గుణ అక్రమంగా మద్యం రవాణా చేస్తుండగా అరెస్టు చేసినట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు