Tirumala: ఆనంద నిలయం చిత్రీకరణ కేసులో నిందితుడి అరెస్ట్‌?

తిరుమల శ్రీవారి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆనంద నిలయాన్ని వీడియో తీసిన కేసులో నిందితుడిని తిరుమల పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

Updated : 12 May 2023 07:49 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆనంద నిలయాన్ని వీడియో తీసిన కేసులో నిందితుడిని తిరుమల పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. నిందితుడు తెలంగాణకు చెందిన వ్యక్తిగా తెలిసింది. నిందితుడిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఆయన వచ్చిన దర్శన టికెట్‌ ద్వారా ఆధార్‌ కార్డును సేకరించి అందులోని చిరునామా ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు