వంతెన కింద ఇరుక్కుని బాలుడి మృతి

బిహార్‌లోని రోహ్‌తాస్‌లో ఓ వంతెన కిందిభాగంలో ఇరుక్కుని రంజన్‌ కుమార్‌ అనే 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

Published : 09 Jun 2023 03:46 IST

బిహార్‌లోని రోహ్‌తాస్‌లో ఓ వంతెన కిందిభాగంలో ఇరుక్కుని రంజన్‌ కుమార్‌ అనే 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మానసిక వికలాంగుడైన ఆ బాలుడు బుధవారం సోన్‌ నదిపై నిర్మించిన వంతెన పిల్లర్‌కు, శ్లాబ్‌కు మధ్యలో ఇరుక్కున్నాడు. 25 గంటల పాటు శ్రమించి సహాయక సిబ్బంది బాలుడిని బయటకు తీశారు. అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని