రూ.5.3కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్‌లో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Published : 09 Jun 2023 04:40 IST

బహరాయిచ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్‌లో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయాన్ని తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని