తాడిపత్రి అల్లర్ల కేసులో పెద్దారెడ్డి అనుచరుల అరెస్టు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన రాళ్లదాడి కేసులో తొమ్మిది మందిని పట్టణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

Published : 12 Jun 2024 04:46 IST

తాడిపత్రి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన రాళ్లదాడి కేసులో తొమ్మిది మందిని పట్టణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని పలు ప్రాంతాల్లో గాలించి పట్టుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రధాన అనుచరులు అడ్డురఫీ, హాజీ, సలావుద్దీన్, ఖాజా మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బుధవారం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు