బాధితుల మౌనమే సైబర్‌ నేరగాళ్లకు వరం

సైబర్‌ నేరగాళ్లు రోజుకొక కొత్త రకం మోసానికి తెరలేపుతూ ప్రజలను పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. విద్యావంతులు కూడా వీరి బారిన పడుతున్నారు.

Updated : 07 Jul 2024 03:23 IST

సైబర్‌ నేరగాళ్లు రోజుకొక కొత్త రకం మోసానికి తెరలేపుతూ ప్రజలను పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. విద్యావంతులు కూడా వీరి బారిన పడుతున్నారు. అయితే బాధితుల్లో చాలా మంది తాము మోసపోయిన విషయాన్ని బయటకు చెబితే పరువు పోతుందన్న భావనతో ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇదే సైబర్‌ నేరస్థులకు వరంగా మారుతోంది. ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే, సైబర్‌ మోసగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సైబర్‌ నేరగాళ్లను గుర్తించి డబ్బును తిరిగి రాబట్టడానికి గోల్డెన్‌ అవర్‌ అనేది చాలా ముఖ్యం. అంటే మోసపోయిన విషయాన్ని గుర్తించిన వెంటనే ఫిర్యాదు చేయాలి. ఆలస్యం చేస్తే ఫలితం ఉండకపోవచ్చు. 

వి.సి.సజ్జనార్, ఐపీఎస్‌ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు