తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురి అరెస్టు

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

Published : 10 Jul 2024 03:15 IST

మంగళగిరి, న్యూస్‌టుడే: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వైకాపా నాయకుడు దేవినేని అవినాష్‌ అనుచరులైన రజనీ సుధాకర్, మద్దెల పవన్‌కుమార్, బాలా భాగ్యరాజులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండు విధించారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని