తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరొకరి అరెస్టు

తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పాత గుంటూరుకు చెందిన శేషగిరి పవన్‌కుమార్‌ అనే యువకుడిని మంగళగిరి గ్రామీణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Published : 11 Jul 2024 04:05 IST

మంగళగిరి, న్యూస్‌టుడే: తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పాత గుంటూరుకు చెందిన శేషగిరి పవన్‌కుమార్‌ అనే యువకుడిని మంగళగిరి గ్రామీణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తరవాత మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని