Road Accident: పామును తప్పించబోయి నాలుగు కార్లు ఢీ

పామును తప్పించబోయి నాలుగు కార్లు ఢీకొన్న సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై కీలపట్ల క్రాస్‌వద్ద ఆదివారం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరుకు వెళుతున్న కారు రోడ్డు మధ్యలో పాము రావడంతో బ్రేక్‌ వేశాడు. వెనకే వస్తున్న మూడు కార్లు

Updated : 25 Apr 2022 08:56 IST

ప్రయాణికులకు స్వల్ప గాయాలు


జాతీయ రహదారిపై ఢీకొన్న కార్లు 

గంగవరం, న్యూస్‌టుడే: పామును తప్పించబోయి నాలుగు కార్లు ఢీకొన్న సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై కీలపట్ల క్రాస్‌వద్ద ఆదివారం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరుకు వెళుతున్న కారు రోడ్డు మధ్యలో పాము రావడంతో బ్రేక్‌ వేశాడు. వెనకే వస్తున్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో అందులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని