పొట్టలో 1.2 కిలోల కొకైన్!
ఇథియోపియా నుంచి కడుపులో కొకైన్ క్యాప్సుల్స్ దాచుకుని వస్తున్న బాహ్ అంపాడు క్వాడో (53) అనే వ్యక్తిని బెంగళూరు కస్టమ్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు శనివారం
విలువ రూ.16 కోట్లు
బెంగళూరు, న్యూస్‌టుడే: ఇథియోపియా నుంచి కడుపులో కొకైన్ క్యాప్సుల్స్ దాచుకుని వస్తున్న బాహ్ అంపాడు క్వాడో (53) అనే వ్యక్తిని బెంగళూరు కస్టమ్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడు ఘనాకు చెందినవాడు. అడిస్ అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌లో బెంగళూరు వచ్చాడు. అతని తీరును అనుమానించిన కస్టమ్స్ అధికారులు ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించగా, కడుపులో 1.2 కిలోల బరువున్న 104 కొకైన్ క్యాప్సుల్స్ కనిపించాయి. వైద్యులు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీశారు. సరకు విలువ రూ.16.6 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..