Andhra News: సీఎం సతీమణిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే ఆరోపణలతో కేసు

ముఖ్యమంత్రి సతీమణి భారతి పేరుతో సామాజిక మాధ్యమాల్లో ‘భారతి పే’ అంటూ పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పలువురిపై ఏపీ సీఐడీ కేసు నమోదుచేసింది.

Updated : 08 Oct 2022 09:22 IST

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి సతీమణి భారతి పేరుతో సామాజిక మాధ్యమాల్లో ‘భారతి పే’ అంటూ పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పలువురిపై ఏపీ సీఐడీ కేసు నమోదుచేసింది. గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, తెలంగాణకు చెందిన ప్రతాపనేని అర్జున్‌, మరికొందరిపై గుంటూరుకు చెందిన షేక్‌ రబ్బానీ, షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని