Jagtial: జగిత్యాలలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం!

జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపింది. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాడన్న అభియోగంపై తీన్‌ఖని చౌరస్తాలోని స్టూడెంట్‌ ఎడ్యుకేషన్‌ అకాడమి నిర్వాహకుడు ఖలీల్‌ను సైబరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 23 Oct 2022 10:20 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపింది. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాడన్న అభియోగంపై తీన్‌ఖని చౌరస్తాలోని స్టూడెంట్‌ ఎడ్యుకేషన్‌ అకాడమి నిర్వాహకుడు ఖలీల్‌ను సైబరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని సంస్థలో కంప్యూటర్‌, ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలకు చెందిన వివిధ రకాల ధ్రువపత్రాలు, ఇప్పటివరకు వాటిని పొందిన వారి జాబితాను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఖలీల్‌ ఆందోళనకు దిగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని