Hacking: వ్యాపారవేత్త ఫోన్‌ హ్యాక్‌ చేసి.. రూ.కోటి కొట్టేశారు

మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను సైబర్‌ నేరస్థులు భారీ స్థాయిలో మోసగించారు. ఆయన ఫోన్‌ను హ్యాక్‌ చేయడం ద్వారా బ్యాంకు ఖాతాల నుంచి దాదాపు రూ.కోటి మాయం చేశారు.

Updated : 11 Nov 2022 09:58 IST

ఠాణే: మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను సైబర్‌ నేరస్థులు భారీ స్థాయిలో మోసగించారు. ఆయన ఫోన్‌ను హ్యాక్‌ చేయడం ద్వారా బ్యాంకు ఖాతాల నుంచి దాదాపు రూ.కోటి మాయం చేశారు. నవంబరు 6-7 తేదీల మధ్య వ్యాపారవేత్త ఫోన్‌ను హ్యాక్‌ చేశారని, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా వేరే బ్యాంకు ఖాతాల్లోకి రూ.99.50లక్షలు బదిలీ చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని