Nizamabad: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. యువతి ఆత్మహత్య

నిజామాబాద్‌ నవీపేటలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరి వేసుకుని హరిణి(25) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.

Updated : 22 May 2023 10:07 IST

నవీపేట: నిజామాబాద్‌ నవీపేటలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరి వేసుకుని హరిణి(25) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ మేరకు యువతి తండ్రి సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని