Telangana News: నారాయణపేట జిల్లాలో దారుణం.. లైంగిక దాడికి గురైన యువతి మృతి

నారాయణపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లైంగిక దాడికి గురైన యువతి ఇవాళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట

Published : 19 Feb 2022 15:01 IST

మద్దూర్‌: నారాయణపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లైంగిక దాడికి గురైన యువతి ఇవాళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలానికి చెందిన యువతిపై కోయిల్ కొండ మండలం ఇంజమూర్ గ్రామానికి చెందిన వెంకట్రామాలు అనే యువకుడు నిన్న రాత్రి లైంగిక దాడికి యత్నించాడు. ప్రతిఘటించడంతో యువతికి వెంకట్రాములు నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి ఇవాళ ప్రాణాలు కోల్పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని