Hyderabad: హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

నగరంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 3,982.25 గ్రాముల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 07 Jul 2024 14:06 IST

హైదరాబాద్‌: నగరంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 3,982.25 గ్రాముల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని కోల్‌కతా నుంచి బస్సులో హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు