
Crime News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ వాసి మృతి
నల్గొండ: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లావాసి మృతి చెందాడు. ఈ నెల 19 రాత్రి వేళ జరిగిన ఘటనలో.. తెరాటి గూడెంకు చెందిన మండలి శేఖర్ దుర్మరణం పాలయ్యాడు. రెండేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం శేఖర్ అమెరికాకు వెళ్లాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
► Read latest Crime News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.