Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లో కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టి కారు ధ్వంసమైంది.
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లో కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టి కారు ధ్వంసమైంది. సోమవారం తెల్లవారుజామున రెయిన్ బో ఆస్పత్రి ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పగా.. సెక్యూరిటీ గార్డుతో పాటు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబుపై విషం కక్కుతున్న వైకాపా.. ప్రజల్లోకి కల్పిత ఫోన్ సంభాషణల రికార్డింగ్
-
మానవత్వమా.. నువ్వెక్కడ?
-
మా జగన్నే తిడతావా అంటూ యువకుణ్ని కుళ్లబొడిచిన దుండగులు
-
విజిల్స్ వేశారని కేసా? పిలిచి విచారిస్తారా?: లోకేశ్
-
నాన్న జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది: నారా భువనేశ్వరి భావోద్వేగం
-
భద్రాద్రి అన్నదాన సత్రంలో ఒకేసారి వెయ్యిమంది భోజనానికి ఏర్పాట్లు