Hyderabad: డ్రైవర్‌కు గుండెపోటు.. కారును ఢీకొట్టిన లారీ
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆగి ఉన్న కారును ఢీకొట్టింది.

రాజేంద్రనగర్: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ధాన్యం లోడుతో లారీ కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ లారీలోనే మృతిచెందాడు. మరోవైపు కారులో కొంత భాగం దెబ్బతినగా.. అందులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ముందు ఈ మూడు పనులు చేయండి.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..