Updated : 15/01/2022 06:11 IST

Road Accident: నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. 10 మంది ప్రయాణికులకు గాయాలు

నెల్లూరు: నెల్లూరు గ్రామీణ మండలం బురాన్‌పూర్‌ వద్ద గురువారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఆర్టీసీ గరుడ బస్సు అదుపుతప్పి కాల్వ వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు చెన్నై నుంచి నెల్లూరు వైపు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. 
 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని