Road Accident : కరీంనగర్‌ సమీపంలో రాజీవ్‌ రహదారిపై కారు దగ్ధం 

రాజీవ్‌ రహదారిపై కరీంనగర్‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక కారు దగ్ధమైంది. 

Updated : 08 Nov 2021 06:31 IST

కరీంనగర్‌: రాజీవ్‌ రహదారిపై కరీంనగర్‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక కారు దగ్ధమైంది. రహదారిపై వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని