crime :రూ. 24 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ పట్టివేత

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలోని రూ.24 కోట్ల విలువైన హెరాయిన్‌ని అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు  చేసింది.

Published : 14 Apr 2022 15:46 IST

ముంబయి: రూ.24 కోట్లు విలువైన హెరాయిన్‌ని అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్‌సీబీ) అరెస్టు  చేసింది. అధికారుల కథనం ప్రకారం... నిందితుడు దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చాడు. ఎన్‌సీబీ బృందం నిందితుడిని తనిఖీ చేసి అతడి ట్రాలీ నుంచి నుంచి నాలుగు హెరాయిన్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకొంది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని