Crime News: బావిలోకి దూసుకెళ్లిన కారు.. వెలికితీసేందుకు కొనసాగుతోన్న ప్రయత్నాలు

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బావిలో నుంచి

Updated : 01 Dec 2021 16:56 IST

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బావిలో నుంచి కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు మోటార్ల సాయంతో బావిలోని నీటిని ఖాళీ చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని