Fire Accident: గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో మంటలు ఎగిసిపడ్డాయి. ..

Updated : 20 Oct 2021 13:44 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో మంటలు ఎగిసిపడ్డాయి. ఆందోళన చెందిన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం స్వల్పమైనదేనని అగ్నిమాపక అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని