మరమ్మతుల ముసుగులో వ్యభిచారం

హైదరాబాద్‌ చిక్కడపల్లి పరిధిలోని ఓ హోటల్‌లో మరమ్మతుల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మరమ్మతుల పేరుతో వ్యభిచారం

Updated : 18 Jul 2021 05:45 IST

చిక్కడపల్లి: హైదరాబాద్‌ చిక్కడపల్లి పరిధిలోని ఓ హోటల్‌లో మరమ్మతుల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మరమ్మతుల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో యాంటీ ఉమెన్‌ ట్రాఫికింగ్‌ విభాగం పోలీసులు హోటల్‌లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఇద్దరు యువతులు, హోటల్‌ మేనేజర్, ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని