
Updated : 22 Oct 2021 14:41 IST
Road Accident: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం
బద్లీ: హరియాణాలో ఘోర ప్రమాదం జరిగింది. ఝజ్జర్ పరిధి బద్లీ సమీపంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేపై కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.