కొవిడ్‌తో ప్రేయసి.. ఉరేసుకొని ప్రియుడు

ప్రియురాలు కరోనాతో చనిపోయిందనే విషయాన్ని తట్టుకోలేకపోయిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలోని గాజువాక కణితి రోడ్డులో చోటుచేసుకుంది

Updated : 22 Jul 2021 03:24 IST

విశాఖ: ప్రియురాలు కరోనాతో చనిపోయిందనే విషయాన్ని తట్టుకోలేకపోయిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలోని గాజువాక కణితి రోడ్డులో చోటుచేసుకుంది. తన ప్రియురాలు గుంటూరులో కొవిడ్‌తో చనిపోయిందని తెలిసి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని