Crime News: వరంగల్‌ జిల్లాలో విషాదం.. మద్యం సేవిస్తుండగా పిడుగుపడి ముగ్గురి మృతి

పండగపూట వరంగల్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురై ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

Updated : 06 Oct 2022 03:36 IST

వర్థన్నపేట: పండగపూట వరంగల్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురై ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వర్థన్నపేట మండలం బండవతపురం గ్రామశివారులో దసరా సందర్భంగా మిత్రులతో కలిసి మద్యం సేవిస్తున్న క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడి శివ, హరికృష్ణ, సందీప్‌లు మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలిలో మొత్తం ఏడుగురు ఉండగా ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని