Crime News: చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తన.. రౌడీషీటర్‌కు మహిళల దేహశుద్ధి!

విశాఖ.. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్‌ చిన్నారావును స్థానిక మహిళలు చితకబాదారు.

Published : 07 Dec 2021 02:15 IST

విశాఖపట్నం: విశాఖ.. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్‌ చిన్నారావును స్థానిక మహిళలు చితకబాదారు. పెన్సిళ్లు, పెన్నులు ఆశ చూపించి పాఠశాలలోని మైనర్లపై అత్యచారానికి యత్నించాడంటూ దేహశుద్ధి చేశారు. ట్యూషన్‌కు వెళ్ళే చిన్నారులు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు.. అతడిని తీవ్రంగా కొట్టారు. పోలీసులు అతడిని స్టేషన్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని