బంజారాహిల్స్‌లో యువతి కిడ్నాప్‌

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3లో యువతి కిడ్నాప్‌ అయింది. మంగళవారం రాత్రి ముగ్గురు దుండగులు..

Updated : 31 Mar 2021 10:29 IST

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3లో యువతి కిడ్నాప్‌ అయింది. మంగళవారం రాత్రి ముగ్గురు దుండగులు యువతిని కారులో అపహరించారు. ఈక్రమంలో యువతి కేకలు వేయడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని