Crime news: వైకాపా నేతల వేధింపులు తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం..
వైకాపా నాయకులు, పోలీసులు వేధిస్తున్నారంటూ నంద్యాల జిల్లాలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. బనగానపల్లె మండలం ఎర్రగుడికి చెందిన తలారి లక్ష్మీనారాయణ, ఆయన భార్య రాములమ్మ దంపతులను కొంతమంది నాయకుల పేర్లు చెబుతూ గత మూడు...
నంద్యాల: వైకాపా నాయకులు, పోలీసులు వేధిస్తున్నారంటూ నంద్యాల జిల్లాలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. బనగానపల్లె మండలం ఎర్రగుడికి చెందిన తలారి లక్ష్మీనారాయణ, ఆయన భార్య రాములమ్మ దంపతులను కొంతమంది నాయకుల పేర్లు చెబుతూ గత మూడు నెలల నుంచి ప్రతి విషయంలోనూ కేసులు పెట్టి వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారని కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం గుర్తించి ఇద్దరిని బనగానపల్లె ఆసుపత్రికి తరలించారు. ప్రస్తతుం అక్కడ చికిత్స పొందుతున్నారు. నాటు సారా కాస్తున్నారంటూ తరచూ వేధిస్తున్నారని ఎస్పీకి లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామంలో ఇతరులు నాటు సారా విక్రయించినా తమపైనే కేసులు పెడుతున్నారని వాపోయారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: యువగళం.. వారాహి యాత్రల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంటుంది: ఎంపీ రఘురామ
-
Crime News
Andhra News: అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు
-
General News
Arasavalli Temple: రథసప్తమి వేళ.. అరసవల్లికి పోటెత్తిన భక్తులు
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్వాకర్స్ పోరాటం.. దేనికోసం?