logo

కరోనాను ఎదుర్కొనేందుకు 56 వేల పడకలు సిద్ధం

రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు 56 వేల పడకలు సిద్ధం చేశామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం భారతీనగర్‌ డివిజన్‌ ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ ఏరియాలో జ్వర పీడితుల సర్వేను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో

Published : 24 Jan 2022 01:43 IST

ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ ఏరియాలో వివరాలు తెలుసుకుంటున్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

రామచంద్రాపురం రూరల్‌: రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు 56 వేల పడకలు సిద్ధం చేశామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం భారతీనగర్‌ డివిజన్‌ ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ ఏరియాలో జ్వర పీడితుల సర్వేను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ..కరోనా వచ్చిన గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సర్వే 4, 5 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు