logo

మేమూ.. ఓటేశాం!

ఇప్పుడైతే ఏ ఎన్నికలు లేవు. పైగా ఈ చిన్నారులు ఏంటి మేమూ ఓటేశామంటూ.. తమ వేలును  చూపిస్తున్నారని అనుకుంటున్నారా.. శుక్రవారం ఉట్నూరులోని ఫులాజీబాబా ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్రపై అవగాహన కల్పించారు. అందులో భాగంగా పాఠశాలలో

Published : 06 Aug 2022 04:59 IST

ఇప్పుడైతే ఏ ఎన్నికలు లేవు. పైగా ఈ చిన్నారులు ఏంటి మేమూ ఓటేశామంటూ.. తమ వేలును  చూపిస్తున్నారని అనుకుంటున్నారా.. శుక్రవారం ఉట్నూరులోని ఫులాజీబాబా ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్రపై అవగాహన కల్పించారు. అందులో భాగంగా పాఠశాలలో అభివృద్ధి శాసనసభ విధానంపై నిర్వహించిన పోలింగ్‌లో ఇలా చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.

-న్యూస్‌టుడే, ఉట్నూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు