logo

వెదురుతో చిత్రపటం అదిరె..

వెదురు కర్రలతో భారతదేశ చిత్రం తయారు చేసి నైపుణ్యాన్ని చాటుకున్నారు బెజ్జూరు మండలం నాగుల్వాయి గ్రామానికి చెందిన యువకుడు చిలువేరు రవి. ఈయన కులవృత్తి మేదరి.

Published : 15 Aug 2022 05:26 IST

వెదురు కర్రలతో భారతదేశ చిత్రం తయారు చేసి నైపుణ్యాన్ని చాటుకున్నారు బెజ్జూరు మండలం నాగుల్వాయి గ్రామానికి చెందిన యువకుడు చిలువేరు రవి. ఈయన కులవృత్తి మేదరి. వెదురుతో బుట్టలు, తట్టలు, చాటలు, తట్టలు ఇతరాత్ర పరికరాలు తయారు చేస్తారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఏదైనా కొత్తగా తయారు చేయాలనే ఆలోచనతో వెదురుతో భారతదేశ చిత్రం రూపొందించినట్లు తెలిపారు. దీనికి 3 గంటల సమయం పట్టిందని ఆయన చెప్పారు.

- న్యూస్‌టుడే, బెజ్జూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు