logo

ఆటపాటలతో అలరించారు

మాట, పాట, ఆటలతో విద్యార్థులు అలరించారు. ఇచ్చోడ  గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇగ్నైట్‌ ఫెస్ట్‌ కార్యక్రమాన్ని రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.

Published : 01 Dec 2022 05:42 IST

 

నృత్యాలు చేస్తున్న విద్యార్థులు

ఇచ్చోడ, న్యూస్‌టుడే : మాట, పాట, ఆటలతో విద్యార్థులు అలరించారు. ఇచ్చోడ  గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇగ్నైట్‌ ఫెస్ట్‌ కార్యక్రమాన్ని రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. బుధవారం యూత్‌ పార్లమెంట్‌, క్విజ్‌, నృత్య, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యూత్‌ పార్లమెంట్‌తో అలరించారు. ఆర్‌సీఓ గంగాధర్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లోని నైపుణ్యాలు ఇలాంటి కార్యక్రమాలతో వెలుగులోకి వస్తాయన్నారు. ప్రిన్సిపల్‌ రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు