ఆవిర్భావం.. అద్వితీయం
తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు.. పసుపు జెండాను రెపరెపలాడించారు. ఎన్టీఆర్ తెదేపాను ప్రకటించిన గడ్డపై 41వ ఆవిర్భావ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు.
కార్యకర్తల్లో సమరోత్సాహం నింపిన తెదేపా సభ
ఈనాడు, హైదరాబాద్
తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు.. పసుపు జెండాను రెపరెపలాడించారు. ఎన్టీఆర్ తెదేపాను ప్రకటించిన గడ్డపై 41వ ఆవిర్భావ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం జరిగిన సంబరాలకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పార్టీ అభిమానులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. అధినేత మొదలు నాయకుల ప్రసంగాలు శ్రేణుల్లో జోష్ నింపాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Vallabhaneni Vamsi: పంతం నెగ్గించుకున్న గన్నవరం ఎమ్మెల్యే!
-
India News
దిగంబరత, అశ్లీలత ఒకటి కాదు: హైకోర్టు
-
Crime News
హైటెక్ మాస్కాపీయింగ్లో మాజీ ఎంపీటీసీ కుమార్తె..!
-
Sports News
పోరాటం కొనసాగిస్తాం.. రైల్వే ఉద్యోగాల్లో చేరిన రెజ్లర్లు
-
Ts-top-news News
19 నుంచి రాష్ట్రమంతా హరితోత్సవం
-
World News
Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!