logo

కోరం లేక మండల సమావేశం వాయిదా

జిల్లాలోని లోకేశ్వరం మండల కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం కోరానికి సరిపడా సభ్యులు హాజరు రాకపోవడంతో వాయిదా పడింది.

Published : 22 Sep 2023 16:58 IST

లోకేశ్వరం: జిల్లాలోని లోకేశ్వరం మండల కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం కోరానికి సరిపడా సభ్యులు హాజరు రాకపోవడంతో వాయిదా పడింది. మండల అధ్యక్షురాలు లలిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కనీసం నలుగురు సభ్యులు హాజరు కావలసి ఉంది. సమావేశానికి మండల అధ్యక్షురాలితో పాటు మరో ఇద్దరు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మండలాధ్యక్షురాలు లలిత ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని