logo

యువ జోరు పాటలతో హుషారు

కొందరు శ్రావ్యంగా పాడారు. మరికొందరు సమ్మోహనంగా డ్యాన్స్‌ చేశారు. ఇంకొందరు వీనులవిందులైన సంగీతాన్ని జత చేశారు.

Published : 06 Dec 2022 01:34 IST

కొందరు శ్రావ్యంగా పాడారు. మరికొందరు సమ్మోహనంగా డ్యాన్స్‌ చేశారు. ఇంకొందరు వీనులవిందులైన సంగీతాన్ని జత చేశారు. వీరంతా యువతీ యువకులే. ఇక హుషారుకు అడ్డేముంది...అందరూ కలిసి యువ జోరేమిటో చూపించారు. తమలోని ప్రతిభతో అలరించారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన ‘ఫ్లాష్‌మాబ్‌’ ఇందుకు వేదికయింది.    

న్యూస్‌టుడే, ఏయూ ప్రాంగణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు