logo

14 గంటల్లో పడవ తయారీ

అప్పలరాజుపేట శివారున వట్టిగెడ్డ జలాశయంలో చేపలు పట్టేందుకు శుక్రవారం వచ్చిన ఉప్పాడకు చెందిన వెంకట్‌ సుమారు 14 గంటల్లో ఫైబర్‌ బోటు తయారుచేశాడు.

Published : 28 Jan 2023 03:23 IST

బోటు నడుపుతున్న వెంకట్‌

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: అప్పలరాజుపేట శివారున వట్టిగెడ్డ జలాశయంలో చేపలు పట్టేందుకు శుక్రవారం వచ్చిన ఉప్పాడకు చెందిన వెంకట్‌ సుమారు 14 గంటల్లో ఫైబర్‌ బోటు తయారుచేశాడు. విడి భాగాలను వెంట తెచ్చుకున్న ఆయన 18 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో దీన్ని తయారుచేశారు. దీనికి రూ.40 వేలు ఖర్చు అయిందని, చేపలు పట్టేందుకు ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు