logo

ధాన్యం కొనేదెప్పుడు?

ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు పూర్తయ్యాయని కేంద్రాల తలుపులు మూసుకున్నాయి. వరదల నేపథ్యంలో ముంపునకు గురైన భూముల్లో ఆలస్యంగా పంట చేతికి వచ్చింది.

Published : 01 Feb 2023 02:01 IST

కొనుగోలు కేంద్రం ఎదుట కుప్పలు

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు పూర్తయ్యాయని కేంద్రాల తలుపులు మూసుకున్నాయి. వరదల నేపథ్యంలో ముంపునకు గురైన భూముల్లో ఆలస్యంగా పంట చేతికి వచ్చింది. ఎక్కువ దిగుబడులు వచ్చాయన్న ఆనందం కర్షకుల్లో నిలవలేదు. పండిన పంటను ఇళ్లముందు, పొలాల్లో కుప్పలు పోసి  కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారా? అని ఎదురు చూస్తున్నారు.  మండలం మొత్తం మీద దాదాపు 1000 మెట్రిక్‌ టన్నులు వరకు ఇంకా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని అంచన వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని