logo

‘రైటర్‌’ ఆకట్టుకుంటాడు..!

గ్రంథాలయంలో పనిచేసే ఓ మధ్య తరగతి యువకుడు రచయిత కావాలనే తన ఆశయాన్ని ఏవిధంగా నెరవేర్చుకున్నాడో ‘రైటర్‌’ చిత్రంలో చూపామని హీరో సుహాస్‌ అన్నారు.

Published : 01 Feb 2023 02:01 IST

సుహాస్‌, టీనా శిల్పరాజ్‌, గౌరీప్రియ

విశాఖపట్నం, న్యూస్‌టుడే: గ్రంథాలయంలో పనిచేసే ఓ మధ్య తరగతి యువకుడు రచయిత కావాలనే తన ఆశయాన్ని ఏవిధంగా నెరవేర్చుకున్నాడో ‘రైటర్‌’ చిత్రంలో చూపామని హీరో సుహాస్‌ అన్నారు. మంగళవారం విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. తాను నటించిన ‘కలర్‌ఫొటో’ సినిమాను మించి ఆకట్టుకుంటుందన్నారు. హీరోయిన్లు టీనా శిల్పరాజ్, గౌరీ ప్రియ మాట్లాడుతూ ఈ సినిమాలో నటనకు ఆస్కారం ఉండే పాత్రలు లభించాయన్నారు. ఈనెల 3న విడుదల చేస్తామని దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని