logo

జాతీయస్థాయి పోటీలకు గిరి విద్యార్థిని ఎంపిక

ఆలిండియా అంతర్‌ వర్సిటీ మారథాన్‌ పోటీలకు గిరి విద్యార్థిని ఎంపికైనట్లు కోచ్‌ గణపతి తెలిపారు. సీఎస్‌ఆర్‌ లక్ష్య అకాడమీలో శిక్షణ పొందుతున్న ధనలక్ష్మి ఆలిండియా అంతర్‌ వర్సిటీ పోటీలకు ఎంపికైందన్నారు.

Published : 09 Feb 2023 02:11 IST

ధనలక్ష్మితో శిక్షకుడు గణపతి

అరకులోయ, న్యూస్‌టుడే: ఆలిండియా అంతర్‌ వర్సిటీ మారథాన్‌ పోటీలకు గిరి విద్యార్థిని ఎంపికైనట్లు కోచ్‌ గణపతి తెలిపారు. సీఎస్‌ఆర్‌ లక్ష్య అకాడమీలో శిక్షణ పొందుతున్న ధనలక్ష్మి ఆలిండియా అంతర్‌ వర్సిటీ పోటీలకు ఎంపికైందన్నారు. ఈనెల 12 నుంచి బెంగళూరులో నిర్వహించనున్న పోటీల్లో 10 కిలోమీటర్ల మారథాన్‌లో ఆమె పాల్గొననున్నట్లు చెప్పారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని